వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం నగరంలోని ఖానాపురం 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. మరమ్మతులు, చెట్ల తొలగింపు పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
రోటరీనగర్, శ్రీనగర్ కాలనీలో 1 నుంచి 17వ లైన్ వరకు, ఇందిరానగర్, గొల్లగూడెం, పోలీస్ కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది.
Comments
Loading comments...

