Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపురం, వాయిలసింగారానికి 888 యూరియా బస్తాలు

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 9:45 AM సూర్యాపేటGeneral
ఖానాపురం, వాయిలసింగారానికి 888 యూరియా బస్తాలు - Udayam
ఖానాపురం, వాయిలసింగారం సంఘాలకు 444 చొప్పున మొత్తం 888 యూరియా బస్తాలు వచ్చాయని ఏవో అందె సతీష్‌ తెలిపారు. ఖానాపురం యూరియాను ఉదయం 9.30 గంటలకు, వాయిలసింగారం యూరియాను 9 గంటలకు కొత్త యాప్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. యాప్‌లో యూరియా కనిపించిన వెంటనే రైతులు బుక్‌ చేసుకోవాలని సూచించారు. యూరియా కోసం రవాణా చార్జీలు వర్తిస్తాయని ఏవో తెలిపారు.

Comments

G
Loading comments...