Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి

Follow Udayam on Google
Ganga Sep 30, 2026 4:45 PM పార్వతీపురం మన్యంGeneral
ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి - Udayam
మైదాన ప్రాంత గిరిజన నిరుద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.శశిభూషణ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వ పథకాల ప్రచారానికి సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు పారితోషికాలు ఇవ్వడం విరమించుకోవాలని కోరారు. ఆ నిధులను ఖాళీ ఉద్యోగాల భర్తీకి, నిరుద్యోగ హామీల అమలుకు కేటాయించాలని పార్వతీపురంలో ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...