వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి, ఇంజినీరింగ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మేనేజర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్య దర్శి కొల్లి గంగునాయుడు డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన బుధవారం సుందరయ్య భవన్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అధికారుల కొరతతో పట్టణ ప్రజలు తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
Comments
Loading comments...

