Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాళీ ప్లాట్ల యజమానులు బాధ్యత వహించాలి

Follow Udayam on Google
sreekanth patel Aug 09, 2026 12:43 PM మహబూబ్‌నగర్General
ఖాళీ ప్లాట్ల యజమానులు బాధ్యత వహించాలి - Udayam
వర్షాకాలంలో ఖాళీ ప్లాట్లలో కలుపు మొక్కలు, చెత్త పేరుకుపోకుండా యజమానులు శుభ్రంగా ఉంచాలని జడ్చర్ల మున్సిపాలిటీ కమిషనర్ సూచించారు. డ్రైనేజీ నీరు చేరకుండా చూడాలని, పాములు, ఇతర ప్రమాదకర జంతువులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే మున్సిపల్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...