Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాళీ బిందెలతో మహిళల నిరసన

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 12:54 PM మెదక్General
ఖాళీ బిందెలతో మహిళల నిరసన - Udayam
పెద్దశంకరంపేట మండలం విరోజిపల్లిలో తాగునీటి సమస్యపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతకాలంగా నీరు సక్రమంగా రావడం లేదని ఆరోపిస్తూ మంగళవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అధికారులు స్పందించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు.

Comments

G
Loading comments...