వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా స్తోత్రాద్రి గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రసాదం పంపిణీ చేశారు.
శ్రీ ఖాద్రీ లక్ష్మీనృసింహ సేవా సమితి సభ్యులు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందించారు. రహదారి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

