Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాదీ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే కూన

Follow Udayam on Google
Raghu Sep 30, 2026 2:03 PM శ్రీకాకుళంGeneral
ఖాదీ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే కూన - Udayam
​పొందూరు పట్టణంలోని హ్యాండ్‌లూమ్ వీవర్స్ భవన సముదాయంలో ఖాదీ ట్రైనింగ్ సెంటర్, క్లస్టర్ ఫెసిలిటీ సెంటర్లను ఎమ్మెల్యే కూన రవికుమార్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ప్రారంభించారు. చేనేత కార్మికులకు ఆధునిక శిక్షణ, సాంకేతిక సహకారం అందించేందుకు ఈ కేంద్రాలు దోహదపడతాయని తెలిపారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...