వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు గురువారం గుర్ల మండలంలోని కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయ (KGBV) లో రూ. 2.12 కోట్లతో నిర్మించిన భవనాలను , మండల విద్యా వనరుల కేంద్రం భవనాలను ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను శరవేగంగా చేపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్, తహశీల్దార్ ఆదిలక్ష్మి, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

