Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లిక్కర్‌ కేసులో కీలక నిందితుడు అరెస్ట్‌

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 05, 2026 5:29 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
లిక్కర్‌ కేసులో కీలక నిందితుడు అరెస్ట్‌ - Udayam
అక్రమ మద్యం కేసులో 9(A) నిందితుడు ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌ రెడ్డిని అరెస్టు చేసినట్లు సిట్‌ వెల్లడించింది. ఆయన రవాణా, మనీ లాండరింగ్‌ను పర్యవేక్షించినట్లు తమ దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపింది. 2024 ఎన్నికల్లో ప్రత్యేక అరలున్న వాహనాల ద్వారా వైసీపీ నేతలకు నగదు సరఫరా చేసినట్లు సిట్‌ పేర్కొంది. వైద్య పరీక్షల అనంతరం ఆయనను రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...