Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుమ్మిడిహెట్టికి కీలక అడుగు

Follow Udayam on Google
హరిక శర్మ Jul 30, 2026 7:31 AM హైదరాబాద్General
తుమ్మిడిహెట్టికి కీలక అడుగు - Udayam
తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మాణానికి ప్రాథమిక సాధ్యత నివేదిక సిద్ధమైంది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో ఇది కీలక ముందడుగుగా ప్రభుత్వం భావిస్తోంది. బరాజ్‌ నుంచి దాదాపు 80 టీఎంసీల నీటిని తరలించాలని ప్రతిపాదించారు. ఇందులో 20 టీఎంసీలు ప్రాణహిత ప్రాజెక్టుకు, మిగిలిన నీటిని సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నట్లు నివేదిక పేర్కొంది.

Comments

G
Loading comments...