Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిరణ్‌పై సిట్‌ కీలక నివేదిక

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 04, 2026 9:04 PM విజయనగరంGeneral
కిరణ్‌పై సిట్‌ కీలక నివేదిక - Udayam
మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈనెల 18 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. రిమాండ్‌ రిపోర్టులో సిట్‌ పలు కీలక అంశాలను ప్రస్తావించింది. కంప్యూటర్‌ ఆధారిత సరఫరా విధానాన్ని రద్దు చేసి మాన్యువల్‌ విధానంతో సిండికేట్‌కు అనుకూలంగా ఆర్డర్లు ఇచ్చారని సిట్‌ పేర్కొంది. దర్యాప్తులో రూ.3,500 కోట్ల ముడుపుల వ్యవహారం వెలుగుచూసినట్లు రిపోర్టులో వెల్లడించింది.

Comments

G
Loading comments...