వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి జిల్లాల పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరారు. అసెంబ్లీలో మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు.
పరిశ్రమల రాకతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

