Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్విషా కేసులో కీలక విషయాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 19, 2026 9:29 PM జాతీయంGeneral
త్విషా కేసులో కీలక విషయాలు - Udayam
త్విషా శర్మ మరణం కేసులో సీబీఐ తొలి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఇంగ్లీష్‌ రాదంటూ ఆమె భర్త సమర్థ్‌ సింగ్‌ ఆమెను అవమానించినట్లు దర్యాప్తులో పేర్కొంది. త్విషా డీమ్యాట్‌ ఖాతాలోని రూ.20 లక్షల పెట్టుబడులను బదిలీ చేయాలని భర్త, అత్త ఒత్తిడి చేసినట్లు సీబీఐ తెలిపింది. చైనా షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడిపైనా ఒత్తిడి ఉన్నట్లు సీబీఐ పేర్కొంది.

Comments

G
Loading comments...