Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్ల ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణపై కీలక ఉత్తర్వులు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 06, 2026 8:01 AM అమరావతిGeneral
కలెక్టరేట్ల ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణపై కీలక ఉత్తర్వులు - Udayam
ఏపీ రాష్ట్రంలోని 28 కలెక్టరేట్లలో ఒకే రకమైన క్యాడర్ సామర్థ్యాన్ని అమలు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి కలెక్టరేట్‌లో 53 రెగ్యులర్, 32 ఔట్‌సోర్సింగ్ పోస్టులను కేటాయించింది. మిగిలిన 95 సర్‌ప్లస్ (అదనపు) పోస్టులను రద్దు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Comments

G
Loading comments...