Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌-పీజీ పై కలెక్టర్లకు కీలక ఆదేశాలు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 6:38 PM హన్మకొండ General
నీట్‌-పీజీ పై  కలెక్టర్లకు కీలక ఆదేశాలు - Udayam
ఆగస్టు 30న నిర్వహించనున్న నీట్‌-పీజీ 2026 పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు, భద్రతపై చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్‌, తాగునీరు, పారిశుద్ధ్యంపై ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రాష్ట్రంలోని 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యతతో అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...