Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల సమస్యలపై PRTU-TS కీలక చర్చ

Follow Udayam on Google
Harika Aug 31, 2026 10:35 AM హన్మకొండ General
ఉపాధ్యాయుల సమస్యలపై PRTU-TS కీలక చర్చ - Udayam
హనుమకొండ జిల్లా కేంద్రంలోని జడ్పీ హాలులో PRTU-TS సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర, జిల్లా నేతలతో పాటు వివిధ మండలాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఉపాధ్యాయుల సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఉపాధ్యాయులకు అండగా ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని PRTU-TS నేతలు తెలిపారు.

Comments

G
Loading comments...