Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీసిటీలో LG ప్రాజెక్టుకు కీలక మార్పులకు ఆమోదం

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 8:21 AM తిరుపతిGeneral
శ్రీసిటీలో LG ప్రాజెక్టుకు కీలక మార్పులకు ఆమోదం - Udayam
శ్రీసిటీలో LG ఎలక్ట్రానిక్స్‌ తయారీ ప్రాజెక్టులో కీలక మార్పులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.5,001 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో వాహనాల టెలిమాటిక్స్‌ ఎలక్ట్రానిక్‌ కాంపోనెంట్ల తయారీని అదనంగా చేర్చారు. ఈ విభాగానికి రూ.150 కోట్ల పెట్టుబడి కేటాయించారు. దశలవారీగా 2030లోపు ఏసీ కంప్రెసర్లు, ఏసీలు, వాషింగ్‌ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, వాహన విడిభాగాలను ఉత్పత్తి చేయనున్నారు.

Comments

G
Loading comments...