Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ–మాస్కో మధ్య కీలక ఒప్పందం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 04, 2026 12:19 PM విశాఖపట్నంGeneral
జీవీఎంసీ–మాస్కో మధ్య కీలక ఒప్పందం - Udayam
విశాఖను స్మార్ట్ నగరంగా అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ, రష్యాలోని మాస్కో ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓసీ) కుదిరినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. మాస్కో సమ్మిట్‌లో ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు. రవాణా, డిజిటల్ ఆవిష్కరణలు, ఏఐ సాంకేతికత, పారిశ్రామిక సహకార రంగాల్లో ఈ ఒప్పందం అమలుకానుందని కమిషనర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...