వార్తలకు తిరిగి వెళ్లండి

తాడూరు మండల తాసిల్దార్ కార్యాలయంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో కెవిపిఎస్ పోస్టర్లు జిల్లా అధ్యక్షులు అంతటికాశన్న ఆవిష్కరించారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన అనే లక్ష్యాలతో
1998 అక్టోబర్ 2న ఏర్పడిన కెవిపిఎస్ 28 ఏళ్ల సామాజిక ఉద్యమ ప్రస్థానంలో అనేక విజయాలు సాధించిందని,29వ
సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా అక్టోబర్ 2 నుండి 8 వరకు కెవిపిఎస్ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించాలి
Comments
Loading comments...

