వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకుల నుంచి రూ.120 కోట్ల రుణాలు తీసుకుని 11 ఏళ్లుగా తిరిగి చెల్లించకుండా కేశినేని నాని ఎగ్గొట్టారని, ఆయన విజయవాడకు మరో విజయ్‌మాల్యాగా మారారని ఎంపీ కేశినేని శివనాథ్ విమర్శించారు. తనపై నాని చేస్తున్న అవినీతి ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. నాని వెనుక వైకాపా హస్తం ఉందని, తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తోందని శివనాథ్ ధ్వజమెత్తారు.
Comments
Loading comments...

