వార్తలకు తిరిగి వెళ్లండి

కోట మండలం కేశవరం పంచాయతీ అభివృద్ధికి రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం రూ.8.70 కోట్లు ఖర్చు చేసినట్లు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ తెలిపారు.
మంగళవారం కేశవరంలో పర్యటించిన ఆయన, రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తిరిగి వివరించారు మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Comments
Loading comments...

