Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలో వర్షాల బీభత్సం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 03, 2026 6:33 AM జాతీయంGeneral
కేరళలో వర్షాల బీభత్సం - Udayam
కేరళలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 209 సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి వేల మందికి ఆశ్రయం కల్పించారు. కర్ణాటకలోనూ భారీ వర్షాలతో ముగ్గురు మృతి చెందగా, పలుచోట్ల సాధారణ జనజీవనం తీవ్రంగా దెబ్బతింది.

Comments

G
Loading comments...