Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళ సీఎంగా వి.డి.సతీశన్‌!

Follow Udayam on Google
Vikram Chandra May 18, 2026 11:16 AM జాతీయంGeneral
కేరళ సీఎంగా వి.డి.సతీశన్‌! - Udayam
కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత వీడీ సతీశన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 20 మంది మంత్రులు ప్రమాణం చేయడంతో.. దశాబ్దం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

Comments

G
Loading comments...