Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరైన సమయంలో కెప్టెన్‌ జోరు

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 9:50 AM జాతీయంక్రీడలు
సరైన సమయంలో కెప్టెన్‌ జోరు - Udayam
వెస్టిండీస్‌తో తొలి టీ20లో శ్రేయస్‌ అయ్యర్‌ శతకం అతడు అత్యుత్తమ ఫామ్‌కు తిరిగొచ్చాడనడానికి సూచిక అని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నారు. కీలక సమయంలో అయ్యర్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆడాడని ప్రశంసించారు. 28 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన అయ్యర్‌.. మరో 15 బంతుల్లోనే 102 పరుగులకు చేరుకున్నాడని గావస్కర్‌ తెలిపారు. తన ఫామ్‌పై వచ్చిన విమర్శలకు ఈ ఇన్నింగ్స్‌తో గట్టిగా జవాబిచ్చాడన్నారు.

Comments

G
Loading comments...