Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెప్టెన్‌ మచ్చర్‌ ఓ హీరో.. త్వరగా కోలుకోవాలి

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 9:41 AM అంతర్జాతీయంGeneral
కెప్టెన్‌ మచ్చర్‌ ఓ హీరో.. త్వరగా కోలుకోవాలి  - Udayam
ఫ్లైదుబాయ్‌ విమానంలో తీవ్రంగా గాయపడినా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిచ్చిన భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆయన ధైర్యం పెను విషాదాన్ని నివారించిందని పేర్కొన్నారు. మచ్చర్‌ను ‘హీరో’గా అభివర్ణించిన మోదీ.. ఆయనను చూసి దేశం గర్విస్తోందన్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...