వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉద్యోగులకు కెపాసిటీ బిల్డింగ్, నైపుణ్య శిక్షణలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ఆర్టీజీఎస్ సమీక్షలో మాట్లాడారు.
ఉద్యోగులకు IIT, IIMలతో శిక్షణ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు పడ్డాయని తాగునీటి సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు.
Comments
Loading comments...

