Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేపు వంగవీటి రాధా నామినేషన్

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 12:14 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
రేపు వంగవీటి రాధా నామినేషన్ - Udayam
విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా కూటమి బలపరిచిన జనసేన నేత వంగవీటి రాధాకృష్ణ ఆదివారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు బందర్‌ రోడ్డులోని వంగవీటి మోహనరంగా విగ్రహానికి నివాళులర్పించనున్నారు. అనంతరం ర్యాలీగా నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చిన్ని, నగరంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు, జనసేన నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...