Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడా ఉద్యోగాల పేరుతో రూ.4 లక్షల మోసం

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 9:57 AM ఖమ్మంGeneral
కెనడా ఉద్యోగాల పేరుతో రూ.4 లక్షల మోసం - Udayam
కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఐదుగురు యువకుల నుంచి రూ.4 లక్షలు వసూలు చేసిన ఘటనపై ఖమ్మం ఖానాపురం హవేలి పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం ఈ కేసు నమోదైంది. దానవాయిగూడేనికి చెందిన యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగ ప్రకటన చూసి హరియాణాలోని అంబాలా కన్సల్టెన్సీని సంప్రదించాడు. రెండు విడతల్లో డబ్బులు చెల్లించినా ఉద్యోగాలు కల్పించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...