Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెమిస్ట్రీ లెక్చరర్‌ లేక విద్యార్థుల ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 1:04 PM వరంగల్General
కెమిస్ట్రీ లెక్చరర్‌ లేక విద్యార్థుల ఇబ్బందులు - Udayam
తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ సైనిక కళాశాలలో 2026 విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి కెమిస్ట్రీ లెక్చరర్‌ లేకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన సబ్జెక్టుకు బోధకుడిని నియమించకపోవడంపై ప్రశ్నిస్తున్నారు. దీంతో విద్యార్థుల చదువుతోపాటు పరీక్షల సన్నద్ధత దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కెమిస్ట్రీ లెక్చరర్‌ను నియమించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...