వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయ విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో వరంగల్ జోన్ కళాశాల పురుషుల క్రికెట్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ నవంబర్ 4 నుంచి 6 వరకు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో 10 కళాశాలల జట్లు పాల్గొంటున్నాయి.
ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో కేయూ జట్టును ఎంపిక చేసి, ఈ నెలలో జరిగే అంతర్ జోనల్ పోటీలకు పంపనున్నట్లు స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ టీ. శాస్త్రి తెలిపారు.
Comments
Loading comments...

