Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేవీకే సీనియర్ సైంటిస్ట్ గా డా. లక్ష్మణ

Follow Udayam on Google
Ganga Sep 24, 2026 3:50 PM పార్వతీపురం మన్యంGeneral
కేవీకే సీనియర్ సైంటిస్ట్ గా డా. లక్ష్మణ - Udayam
కురుపాం మండలం రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో నూతన సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్గా డా. లక్ష్మణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేవీకే సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు కృషి చేస్తామని డా. లక్ష్మణ తెలిపారు.

Comments

G
Loading comments...