వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
“సత్యమేవ జయతే!!” అంటూ ఎక్స్‌లో పోస్టు చేసిన కేటీఆర్.. పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలకు కూడా త్వరలో ఇదే పరిస్థితి ఎదురవుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

