Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ తో భేటీ అయిన ఇన్‌క్లూజన్ అడ్వకేట్ రఘు

Follow Udayam on Google
Harika Oct 17, 2026 10:24 AM హైదరాబాద్General
కేటీఆర్ తో భేటీ అయిన ఇన్‌క్లూజన్ అడ్వకేట్ రఘు - Udayam
కేటీఆర్ హైదరాబాద్‌కు చెందిన కైటేకి ఇన్నోవేషన్స్‌ సీఈఓ రఘు దూత్ డెగాలాను కలిశారు. దివ్యాంగులు, వృద్ధులకు స్వతంత్రతను పెంచే సహాయక సాంకేతిక పరిష్కారాలను రఘు రూపొందిస్తున్నారు. వందే భారత్‌ 2026లో టాప్‌-10లో నిలిచిన సంస్థకు రూ.11 లక్షల అవార్డు లభించింది. రఘు, ఆయన బృందాన్ని కేటీఆర్ అభినందించి, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...