Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ పీఆర్వో, పీఏలపై దాడి దుర్మార్గం

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 9:43 AM జోగులాంబ గద్వాల్ General
కేటీఆర్ పీఆర్వో, పీఏలపై దాడి దుర్మార్గం - Udayam
కేటీఆర్ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్‌లపై పోలీస్ స్టేషన్‌లో ముసుగు పోలీసుల దాడిని బీఆర్ఎస్వీ నాయకుడు కురువ పల్లయ్య ఖండించారు. విచారణ నెపంతో పిలిపించి దాడికి యత్నించడం రేవంత్ సర్కార్ రాక్షస పాలనకు నిదర్శనమన్నారు. సీసీటీవీ ఫుటేజీని వెంటనే బయటపెట్టి, బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడులకు కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Comments

G
Loading comments...