వార్తలకు తిరిగి వెళ్లండి

రాయదుర్గంలో పీఎం ఏక్తా మాల్ టెండర్లు, రావిర్యాల భూ కేటాయింపులపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తి పారదర్శకంగా జరిగాయని, సీఎం సోదరుడికి ఆ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదన్నారు.
కేటీఆర్ పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారని, ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేయడం తగదని హితవు పలికారు.
Comments
Loading comments...

