Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటిదొడ్డిలో కాళోజీ జయంతి వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 1:02 PM జోగులాంబ గద్వాల్ General
కేటిదొడ్డిలో కాళోజీ జయంతి వేడుకలు - Udayam
కేటిదొడ్డి MRO కార్యాలయంలో కాళోజీ జయంతిని పురస్కరించుకుని తహశీల్దార్ కరుణాకర్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ సేవలను తహశీల్దార్ కొనియాడారు. తెలంగాణ ప్రజల కోసం కాళోజీ నారాయణరావు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని తెలిపారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, మీ సేవా నిర్వాహకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...