Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేతిరెడ్డి ఎల్-4 కాలనీకి నీటి సమస్య పరిష్కరించాలి

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 28, 2026 2:26 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
కేతిరెడ్డి ఎల్-4 కాలనీకి నీటి సమస్య పరిష్కరించాలి - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం కేతిరెడ్డి ఎల్-4 కాలనీలో 28 రోజులుగా నీరు సరఫరా కాకపోవడంతో సమస్య పరిష్కరించాలని ఏపీ చేనేత కార్మిక సంఘం, కాలనీ ప్రజలు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పైపులైన్‌కు వాల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ డీఈ సాయి కృష్ణకు వినతిపత్రం అందజేశారు. గురువారం నాటికి సమస్య పరిష్కరిస్తామని డీఈ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...