వార్తలకు తిరిగి వెళ్లండి

కంభం మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అత్యాచారయత్నం చేసిన కేసులో సాబోలు లక్ష్మయ్యకు మార్కాపురం కోర్టు 10 ఏళ్ల జైలుశిక్ష విధించింది. 2023లో బాలికతో అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారానికి యత్నించడంతో పోక్సో కేసు నమోదైంది.
కోర్టు రూ.5 వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.1.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
Comments
Loading comments...

