Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసులకు భయపడం.. వైసీపీ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 18, 2026 6:44 PM శ్రీకాకుళంGeneral
కేసులకు భయపడం.. వైసీపీ - Udayam
​వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పేరాడ తిలక్ పై పోలీసులు నమోదు చేసిన తప్పుడు కేసులను కోటబొమ్మాళి మండల వైసీపీ నాయకులు ఖండించారు. హేమసుందర్ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కేసులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడరన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొలేకే టీడీపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.

Comments

G
Loading comments...