Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి

Follow Udayam on Google
sreekanth patel Aug 20, 2026 6:31 PM మహబూబ్‌నగర్General
కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి - Udayam
భూత్పూర్ సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ వార్షిక తనిఖీ చేశారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేసి, నాణ్యమైన ఆధారాలతో కోర్టులో నిరూపించాలని ఆదేశించారు. పాత నేరస్తులపై నిఘా, మహిళలు-బాలల భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించారు. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని తెలిపారు.

Comments

G
Loading comments...