వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట మండలంలో కేసనపల్లి MAM మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో 'మానవత' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు అందించారు.
సమాజాభివృద్ధికి యువతరం శక్తియుక్తులే మూలస్తంభాలని మానవత చైర్మన్ రామశేషగిరిరావు పిలుపునిచ్చారు. యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

