Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసముద్రం మార్కెట్‌కు మూడు రోజుల సెలవు

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 12:23 PM మహబూబాబాద్ General
కేసముద్రం మార్కెట్‌కు మూడు రోజుల సెలవు - Udayam
కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 2 నుంచి 4వ తేదీ వరకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నట్లు ఇన్‌ఛార్జ్‌ కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. 2న గాంధీ జయంతి, 3, 4 తేదీల్లో శని, ఆదివారం సెలవులు ఉన్నాయని పేర్కొన్నారు. సెలవు రోజుల్లో రైతులు సరుకులను బయట విక్రయించకుండా ఈనెల 5న మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు. తద్వారా అధిక ధర పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...