వార్తలకు తిరిగి వెళ్లండి

మాక్ అసెంబ్లీలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను సీఎంగా చేశారని, కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే తలసానిని ప్రతిపక్ష నేతగా చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. KCR అసెంబ్లీకి రావడం లేదని, అందువల్ల తలసానిని ప్రతిపక్ష నేతగా చేయాలని సూచించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని స్పీకర్‌ను కోరుతామని తెలిపారు. కొండా సురేఖను హైకమాండ్ పిలిచినట్లు తమకు సమాచారం లేదన్నారు.
Comments
Loading comments...

