Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్ నగర్ 40వ బ్లాక్‌కు నూతన కమిటీ

Follow Udayam on Google
బాలాజీ Aug 10, 2026 5:26 PM సంగారెడ్డిGeneral
కేసీఆర్ నగర్ 40వ బ్లాక్‌కు నూతన కమిటీ - Udayam
తెల్లాపూర్ డివిజన్ కేసీఆర్ నగర్ ఫేజ్-2లోని 40వ బ్లాక్‌కు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా ఆషా, ఉపాధ్యక్షురాలిగా అనిత, కార్యదర్శిగా సాయమ్మ, సంయుక్త కార్యదర్శిగా రమ, కోశాధికారిగా జయ, డైరెక్టర్లుగా సీమ, సునీత, రమాదేవి నియమితులయ్యారు. బ్లాక్‌ అభివృద్ధికి సహకరిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...