Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేశవరావుపేటలో SMC ఎన్నికలు పూర్తి

Follow Udayam on Google
Hari Sep 29, 2026 12:28 PM శ్రీకాకుళంGeneral
కేశవరావుపేటలో SMC ఎన్నికలు పూర్తి - Udayam
ఎచ్చెర్ల మండల పరిధిలోని కేశవరావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఘనంగా ముగిశాయి. ఉపాధ్యాయుల సమక్షంలో తల్లిదండ్రుల కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్ఎంసీ నూతన ఛైర్మన్గా యతిరాజుల ఈశ్వరావు, వైస్ ఛైర్మన్ గా జి. రాజు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సూర జగదీష్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...