వార్తలకు తిరిగి వెళ్లండి

కేశంపేట మండలం కొత్తపేట జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో అక్టోబర్ 13న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉచిత జాబ్ మేళా నిర్వహించనున్నారు. 18 నుంచి 36 ఏళ్ల వయస్సు గల యువతీ యువకులు అర్హులని నిర్వాహకులు తెలిపారు.
ఎంపికైన వారికి ఉచిత రవాణా, భోజన సదుపాయాలతో పాటు నెలకు రూ.19,300 వేతనం అందిస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

