వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లి మండలం కేసానుపల్లి వద్ద గల రైల్వే గేటును మరమ్మతుల కారణంగా అధికారులు శుక్ర, శనివారాల్లో మూసివేశారు. ఈ మార్పుపై అవగాహన లేని పలువురు ప్రయాణికులు గేటు వద్దకు చేరుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కారంపూడి, వినుకొండ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ముందస్తుగా నోటీసులు ఇచ్చినందున ప్రజలు సహకరించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

