Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరెల్లికి చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర

Follow Udayam on Google
C. Rakesh Sep 24, 2026 3:58 PM రాజన్న సిరిసిల్లGeneral
కేరెల్లికి చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర - Udayam
బీసీ రాజ్యాధికార యాత్ర 8వ రోజులో భాగంగా వికారాబాద్ నుంచి పాదయాత్రగా కేరెల్లికి చేరుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు పార్టీ నాయకులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహాత్మా జ్యోతిబా పూలే మరియు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి బాచారం వైపు యాత్ర కొనసాగింది.

Comments

G
Loading comments...