Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేర్ డిగ్రీ కళాశాలలో ఉత్సాహంగా ఫ్రెషర్స్ పార్టీ

Follow Udayam on Google
Raju Sep 28, 2026 8:48 PM నిజామాబాద్General
కేర్ డిగ్రీ కళాశాలలో ఉత్సాహంగా ఫ్రెషర్స్ పార్టీ - Udayam
కళాశాలలో కొత్త విద్యార్థులను ఆహ్వానిస్తూ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించారు. నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఫస్టియర్ విద్యార్థులను ఆహ్వానిస్తూ సెకండియర్, థర్డ్ ఇయర్ విద్యార్థులు ఫ్రెషర్స్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించారు. అనంతరం కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...